రూ.6వేలకే ల‌భిస్తున్న‌ ‘షియోమీ రెడ్‌మీ 4ఎ’

0

xiaomi redmi 4a available for only rs 6000

 

షియోమీ నుంచి ‘రెడ్‌మీ 4ఎ’ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. రూ.5,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 23వ తేదీ నుంచి అమెజాన్ సైట్, ఎం స్టోర్‌ల ద్వారా లభ్యం కానుంది.

షియోమీ రెడ్‌మీ 4ఎ ఫీచర్లు…

  • 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
  • 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
  • హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ
  • 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, బ్లూటూత్ 4.1
  • 3030 ఎంఏహెచ్ బ్యాటరీ

Share.

Comments are closed.