వైరల్ వీడియో .. చొక్కాలు విప్పి మరీ డ్యాన్స్ చేస్తున్న మహిళా పోలీసులు

0

women police officers are dancing with open shirtచొక్కాలు విప్పి డ్యాన్సులతో రెచ్చిపోయారు మహిళా పోలీసులు. అయితే వారు ఉల్లాసంగా, ఉత్సాహంగా స్టెప్పులు వేయడానికి ఓ పెద్ద కారణమే ఉందట. దేశంలోకెల్లా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇది ప్రపంచంలో అనేక దేశాలకంటే కూడా చాలా పెద్దది. మరి అటువంటి రాష్ట్రంలో ఎటువంటి అవాంతరాల్లేకుండా ద్విగ్విజయంగా ఎన్నికల తంతు పూర్తి చేశారు. 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు పటిష్ట ప్రణాళికతో ఎన్నికల ప్రక్రియను ముగించారు.

దీంతో అక్కడి పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వం హ్యాట్సాఫ్ చెప్పింది. ఎన్నికల సంఘం వారి సేవలను ప్రశంసించింది. ఇంకేముంది అక్కడ ఓ స్టేషన్ లో కొందరు మహిళా పోలీసులు షర్టులు విప్పి మరీ నానా హంగామా చేశారు. రెండు నెలల పాటు పడిన కష్టాన్ని మర్చిపోయేలా స్టెప్పులేశారు. వారి సంబరం ఎలా ఉందో కింది వీడియో క్లిక్ చేస్తే మీకే తెలుస్తుంది.

 

Share.

Comments are closed.