అమ్మాయిల షర్ట్స్ కు పాకెట్స్ ఎందుకు ఉండవో తెలుసా..? కారణాలు ఇవే..!

0

why women shirts dont have pocketsఒకసారి షాపింగ్ కి వెళ్లినప్పుడు నాకొక షర్ట్ నచ్చి సెలక్ట్ చేశా..ఛీ అది అబ్బాయిల షర్ట్ అని అంది నా ఫ్రెండ్.ఎలా చెప్పావే అంటే పాకెట్ ఉంది చూడు అంది..అమ్మాయిల షర్ట్స్ కి పాకెట్స్ ఉండవ్ అని చెప్పింది..ఆ తరువాత చాలా సార్లు గమనించా నిజమే అమ్మాయిల షర్ట్స్ కి పాకెట్స్ ఉండవ్..కానీ ఇప్పుడు ఫ్యాషన్ పేరిట కొందరు అమ్మాయిలు పాకెట్ ఉన్న షర్ట్స్ ,అబ్బాయిలు పాకెట్ లేని షర్ట్స్ వేసుకుంటున్నారు..అమ్మాయిల షర్ట్స్ కి పాకెట్స్ ఎందుకుండవో ఎప్పుడైనా ఆలోచించారా…దాని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

why women shirts dont have pockets
జనరల్ గా అబ్బాయిలు పాకెట్లో ఏవన్నా పెట్టుకుంటారు.బట్ అమ్మాయిలు ఏదన్నా వస్తువులేదంటే పేపర్ పెట్టడానికి పాకెట్ కంటే ఎక్కువగా హ్యాండ్ బ్యాగ్ కి ప్రాధాన్యత ఇస్తారు..సో ఈ విధమైన అవసర రిత్యా అయితే అమ్మాయిలకు పాకెట్ అక్కర్లేదు..

-అంతేకాదు పాకెట్ ఉండడం వలన ఇబ్బందులు కూడా ఉన్నాయి..మామూలుగానే అబ్బాయిల చూపు అమ్మాయి కనపడగానే అక్కడికే పోతుంది..ఇంక పాకెట్లో ఏమన్నా పెట్టుకుంటే చూపుతిప్పుకోరు.
– ఒకవేళ పాకెట్లో ఏవన్నా పెట్టుకున్న షర్ట్ ఒకవైపుకు లాగినట్టుగా అయి ఫిజికల్ గా ఇబ్బంది అయి,కంఫర్టబుల్ గా ఉండదు.
-అమ్మాయిలు ఎక్కువగా పాకెట్ లేని షర్టులకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని, డిజైనర్ లు కూడా 5ఇంచ్ క్లాత్ సేవ్ అవుతుందని పాకెట్ లేకుండా అమ్మాయిలకి షర్టులని మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు
అమ్మాయిల షర్టు తయారీ తొలి నాళ్లలో వారి షర్టుకి పాకెట్ పెడితే ఇక అబ్బాయిల షర్టు కి అమ్మాయిల షర్టు లకి తేడా ఏముంటుంది అనే ఆలోచనలో పాకెట్ లేకుండానే అమ్మాయిల షర్టులని తయారు చేసారట.

Share.

Comments are closed.