తెలంగాణ విద్యుత్ శాఖ‌లో భారీ నోటిఫికేష‌న్‌

0

tstransco Recruitment Notification 2017

నిరుద్యోగుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కమ్ ల పరిధిలో జూనియర్ లైన్ మెన్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు మొత్తం 13,357 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

ఇందులో 1500వరకు నాన్ టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ పూర్తవుతున్న నేపథ్యంలో విద్యుత్ శాఖలోని దాదాపు10వేల‌ మందికి వెంటనే పదోన్నతులు కల్పించాలని కూడా సీఎం ఆదేశించారు.

Share.

Comments are closed.