సాహో కాపీ కొట్టాడుగా!

0

happy birth day prabhas

 

డేనిస్ విల్లెన్యూయేవా డైరెక్ట్ చేసిన బ్లేడ్‌ర‌న్న‌ర్ 2049 సినిమాలోని ఓ సీన్‌ని సాహో డైరెక్ట‌ర్ సుజీత్ కాపీ కొట్టేశాడు. 1982లో వ‌చ్చిన బ్లేడ్ ర‌న్న‌ర్ సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన బ్లేడ్ ర‌న్న‌ర్ 2049 సినిమాలో ఓ సీన్‌లో హీరో అచ్చం సాహో సినిమాలో ప్ర‌భాస్ లాగే బ్లాక్ డ్రెస్‌లో న‌ల్ల‌టి ముసుగు క‌ట్టుకుని చీక‌ట్లోంచి న‌డుచుకుంటూ వ‌స్తాడు.

ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంధ‌ర్బంగా విడుద‌ల చేసిన సాహో ఫ‌స్ట్‌లుక్ కూడా అచ్చం బ్లేడ్‌రన్న‌ర్ లాగే ఉండ‌డంతో సోష‌ల్ మీడియాలో సాహో కాపీ కొట్టేశాడ‌హో.. అని ట‌ముకు వేస్తున్నారు. కావాలంటే మీరే చూడండి.

Share.

Comments are closed.