రారండోయ్ వేడుక చూద్దాం మూవీ థియేట్రికల్ ట్రైలర్

0

Rarandoi Veduka Chudham Movie Theatrical Trailer

అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై నాగ్ నిర్మిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు విదుద‌లైంది. నాగార్జునకి సోగ్గాడే చిన్ని నాయనా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం చైతూతో కలిసి రారండోయ్ వేడుక చూద్దాం అనే చిత్రాన్ని చేస్తున్నాడు.

ఈ చిత్రం మే 26న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి రెండు సాంగ్స్ విడుదల చేసిన టీం తాజాగా మూవీ ట్రైలర్ ని విడుదల చేసారు. ఇందులోని ప్రతి సన్నివేశం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మ్యూజిక్ ప్రియులు చెవులు కోసుకునేలా చేస్తుంది.

ట్రైలర్ తో సినిమా పై భారీ అంచనాలు పెంచిన యూనిట్ మూవీ ని కూడా అభిమానుల అంచనాలు మించే తెరకెక్కించినట్టు తెలుస్తుంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

Share.

Comments are closed.