వాళ్లు బోర్ కొట్టేశారు.. కొత్త‌వాళ్లు కావాలి!

0
rakul need new heros

rakul need new heros

 

తెలుగు, త‌మిళం, హిందీ చిత్రాల్లో న‌టిస్తూ దూసుకుపోతున్న ర‌కుల్ ప్రీత్‌సింగ్ బాంబు పేల్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించిన హీరోల‌తో బోర్ కొట్టింది. కొత్త‌హీరోల‌యితే బాగుంటుంది. వారితో ఎలా కావాల‌నుకుంటే అలా చేయొచ్చు. కొత్త విష‌యాలు నేర్పించొచ్చు.

 

నాకు తెలిసిన స‌ల‌హాలు ఇచ్చే అవ‌కాశం ఉంది క‌దా! అన్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌కుల్ న‌టించిన సినిమాల‌న్నీ హిట్లే. ఆఫ‌ర్లు కూడా కుప్ప‌లు తెప్ప‌లుగా ఉన్నాయి.ఈ ఆఫ‌ర్ల‌న్నీ పాత హీరోల‌తో, ఇంత‌కు ముందు చేసిన హీరోల‌తోనే వ‌స్తుండ‌డంతో ర‌కుల్ ఈ వ్యాఖ్య‌లు అన్న‌ది. కొత్త‌వారైతే బాగుండు అంటోంది.

Share.

Comments are closed.