“రాజమౌళి” ఏపీ అసెంబ్లీ ప్లానింగ్ అధుర్స్..! ఈ వీడియో చూస్తే ప్రతి ఆంధ్రుడు గర్వపడతాడు..!

0

Rajamouli's idea for Telugu Talli at Amaravathiఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి డిజైన్ కు సీఎం చంద్రబాబు డైరెక్టర్ రాజమౌళిని నియమించిన సంగతి తెలిసిందే.. దీనికోసం రాజమౌళి ఎంతో శ్రమించి ఒక అద్భుతమైన డిజైన్ చేశారు.దానిని సిఎంకి చూపించడం ,సిఎం ఒకె చేయడం జరిగింది…దానికి సంభందించిన ఒక వీడియోను పోస్టు చేశారు రాజమౌలి.. అంతేకాదు సిఎం చంద్రబాబు కి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు .

శాసనభవన నిర్మానం ఏ విధంగా ఉండబోతుంది..తెలుగుతనం ఉట్టిపడేలా ఏవిధంగా రూపొందించారో రాజమౌలి తను రూపొందించిన డాక్యుమెంట్లో పొందుపరిచారు.. అసెంబ్లీ సెంట్రల్‌హాల్‌లో రాజమౌళి సూచన మేరకు తెలుగుతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు..అంతేకాదు సూర్యకిరణాల వెలుగులో ఆ విగ్రహం మెరిసిపోయేలా తీర్చిదిద్దుతున్నారు…ఆ వీడియోను మీరూ చూడండి..మీ అభిప్రాయం చెప్పండి…

 

Share.

Comments are closed.