10వ త‌ర‌గ‌తి పాస్ అయ్యారా..? పోస్ట‌ల్ శాఖ‌లో జాబ్ మీదే..!

0

postal jobs for 10th pass candidates

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో 1800 గ్రామీణ పోస్టల్ సేవల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది పోస్టల్ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో 645 ఉద్యోగాలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1126 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని జారీ చేశారు. ఈ ఉద్యోగాలకి 10 తరగతిని విద్యార్హతగా ప్రకటించారు. ఈ ఉద్యోగాలకి ఆన్ లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. మార్చి 18 వ తేదీ నుండి ఏప్రిల్ 19 వ తేదీ లోపు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయొచ్చు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

postal jobs for 10th pass candidates

మొత్తం ఉద్యోగాలు : తెలంగాణ – 645 , ఆంధ్ర ప్రదేశ్- 1126
విద్యార్హత : 10 వ తరగతి
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు తేదీలు : 18 మార్చి నుండి 19 ఏప్రిల్ వరకు
వెబ్ సైట్ : https://indiapost.gov.in (or) https://appost.in/gdsonline

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ లో ఉన్న పూర్తి నోటిఫికేషన్ ను చూడ‌వ‌చ్చు.

Share.

Comments are closed.