కమలినీ ముఖర్జీని ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా..!

0

kamalini mukherjee Hot Dress at vanitha film awards 2017

శేఖర్ కమ్ముల సినిమా ‘ఆనంద్’ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కమలినీ ముఖర్జీకి ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్లు లేకపోయినా సౌత్ లో మాత్రం బాగానే చేస్తోంది. అచ్చమైన చీరకట్టుతో ఆకట్టుకున్న కమలినీ.. ఆ తర్వాత గ్లామర్ క్యారెక్టర్లు కూడా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం కమలినీ ఆ హద్దులను చెరిపేసుకున్నట్లుంది. అవకాశాలు రావాలంటే హద్దులు పెట్టుకోకూడదని కమలినీ నిర్ణయించుకున్నట్లుంది.

రీసెంట్ గా జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో కమలినిని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. వనిత అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా కమలినీ ముఖర్జీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఓ యాంకర్ కమలినీ ముఖర్జీని పలు ప్రశ్నలు అడగటం.. అందుకు కమలినీ సమాధానాలు చెప్పటం వీడియోలో కనిపిస్తుంది. అయితే అసలు విషయం ఏమిటంటే.. ఈ వీడియోలో కమలినీ వేసుకున్న డ్రెస్.

Share.

Comments are closed.