స‌మంత‌కు వార్నింగ్ ఇచ్చిన అభిమానులు

0

fans strong warning to samanthaటాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఉన్న స‌మంత‌కు ఇప్పుడు కొత్త కొత్త వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇంత‌కి అస‌లు విష‌యం ఏమిటంటే త్వ‌ర‌లోనే నాగ చైత‌న్య ను పెళ్లి చేసుకొని అక్కినేని కోడ‌లు కాబోతుంది. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ పూర్తి అయ్యింది అంటే స‌గం పెళ్లి అయిపోయిన‌ట్లే..

అలాంట‌ప్పుడు అక్కినేని కోడ‌లు అంటే ఎలా ఉండాలి… ఎంతో ప‌ద్ద‌తిగా , సంస్కారంగా , అనుకువ‌గా మెలిగి ఉండాలి. కానీ స‌మంత మాత్రం వ్య‌తిరేఖంగా చేస్తుందంటు.. అక్కినేని అభిమానులు కొంద‌రు అంటున్నారు.

బికినీ ఫోటోషూట్స్‌, లోదుస్తులు, హాట్ హాట్ ఫోటోస్ ఇలా అన్ని ప‌బ్లిక్ లో పెట్టి అక్కినేని ప‌రువు తీస్తుందంటూ అక్కినేని అభిమానులు హ‌ర్ట్ అవుతున్నారు. ఒక‌ప్పుడు అమ్మడు ఏం చేసిన‌, ఏం చూపించిన చూసే అభిమానులు, ఇప్పుడు మాత్రం స‌మంత చేసే ప‌నులు చూసి బాగా హార్ట్ అవుతున్నార‌ట‌.

Share.

Comments are closed.