పేస్ బుక్ లో ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎలానో తెలుసుకోండి

0

Facebook is testing a new feature ఈ జనరేషన్ పేస్ బుక్ కి ఎంతగా అలవాటు పడ్డారో మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు మెసేజ్ పోస్టులు, వీడియోలు షేర్‌ చేయడం వరకే పరిమితమైన ఫేస్ బుక్, ఇప్పుడు ఒక సరికోత్త్ ఫీచర్ తో మన ముందుకు వస్తుంది. ఈ ఫీచర్‌ ద్వారా OLX తరహాలో వినియోగించిన వస్తువులను కొనడానికి, అమ్మడానికి అవకాశం కల్పిస్తోంది.

ఇప్పటికే ఈ ఫీచర్‌ 25 దేశాల్లో అందుబాటులో ఉంది. గృహోపరికరాలు, ఎలక్ట్రానిక్స్‌, అప్పారెల్స్‌ వంటి అన్ని కేటగిరీ వస్తువులను దీనిలో కొనుగోలు చేసుకోవడానికి, అమ్మడానికి అవకాశం కల్పించనుంది.అయితే పేమెంట్‌కు, డెలివరీకి మాత్రం ఫేస్‌బుక్‌ బాధ్యత కాదు. ఇందులో అభ్యంతరకమైన వస్తువులను అమ్మకానికి పెట్టడానికి వీలులేకుండా మెషీన్‌ లెర్నింగ్‌ సాంకేతికతను వాడుతున్నారు

.ఇప్పటికే ఎందరినో ఆకట్టుకున్న పేస్ బుక్ దగ్గర భారీగానే యూజర్ డేటా ఉంది. ఇప్పుడు మరింత ఎక్కువమందిని తన యూజర్లుగా చేసుకోబోతుంది. ఈ ఆప్షన్ లో అమ్మబోయే, కొనబోయే వస్తువును ఇమేజ్ పెట్ట, దాని గురించి పూర్తి వివరణ ఇవ్వాలి. ఆ తరవాత అది నచ్చిన వారు అక్కడే చాటింగ్ ద్వారా ఇంకా వివరాలు అడగవచ్చు. లేదా కాల్ చేయవచ్చు.

Share.

Comments are closed.