ఇప్ప‌టికే కోటిన్న‌ర మంది చూసిన ఈ వీడియో మీరూ చూడండి

0

College girls dance video goes viral on youtubeఈ వీడియో కు ఇప్ప‌టికే యూట్యూబ్ లో 15,062,065 (కోటీ యాబై ల‌క్ష‌లకు పైనే) వ్యూస్ వ‌చ్చాయి. 90 వ ద‌శ‌కంలో వ‌చ్చిన బాలీవుడ్ సినిమాల పాట‌ల‌తో కొంత‌మంది అమ్మాయిలు వేసిన డ్యాన్స్ వీడియో అది. ఒరిస్సాలోని ఓ కాలేజీ ఫేస్ట్ లో అమ్మాయిలంతా క‌లిసి బాలీవుడ్ పాట‌ల‌కు డ్యాన్స్ చేశారు.

ఈ ఏడాది జ‌న‌వ‌రిలోనే ఈ వీడియోను అప్ లోడ్ చేసినా..గ‌త రెండు మూడు రోజుల్నుంచే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది.

 

 

Share.

Comments are closed.