ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉన్న అనేక వర్గాలకు చెందిన ప్రజలు తమ విశ్వాసాలకు, ఆచార వ్యవహారాలకు, సాంప్రదాయాలకు అనుగుణంగా వివాహాలు చేసుకుంటారు. ఈ క్రమంలో కొందరి పద్ధతులు చాలా విచిత్రంగా ఉంటాయి. అవి అసలు ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చాయో వారికి తెలియకున్నా పెద్దల కోరిక మేరకు కొందరు తమ ఆచారాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉంటారు. అలా ఆచారాలను పాటించే వారిలో చైనా వారు ముందే ఉంటారని చెప్పవచ్చు.
ఎందుకో తెలుసా..? ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చూశారుగా..! ఆ దృశ్యాలు చూసేందుకే అంత ఎబ్బెట్టుగా ఉంటే ఇక అలాంటి కార్యం చేసే వారు ఎలా ఫీలవుతారో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఎప్పటి నుంచో ఆచారం ఉంది కదా, కనుక వారు సిగ్గు పడ్డా దాన్ని పాటించి తీరాల్సిందే. ఆ పరీక్షలో గెలిస్తేనే యువకుడికి పెళ్లి చేస్తారట. మరి ఫెయిల్ అయితే ఏం చేస్తారో తెలియదు. ఏది ఏమైనా చైనాకు చెందిన ఓ వర్గీయుల ఈ ఆచారం చాలా వింతగా ఉంది కదా..!