లైవ్ షోలో పచ్చిగా తిట్టుకున్నా నిర్మాత బండ్ల గణేష్, ఎమ్మెల్యే రోజా, ఎవ్వరుతగ్గలేదు, కావాలంటే ఈ వీడియో చుడండి

0

Bandla Ganesh fight with MLA roja on tv9వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మధ్య మాటల తూటాలు పేలాయి. టీవీ9 నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో వారసత్వ రాజకీయాల గురించి జగన్ పై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో వారి మధ్య మాటలు శ్రుతి మించాయి. వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మధ్య మాటల యుద్ధం నెలకొంది.

టీవీ9 నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో వారసత్వ రాజకీయాల గురించి జగన్ పై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో వారి మధ్య మాటలు శృతి మించాయి. వ్యక్తిగతంగా ఒకరినొకరు స్థాయిని మర్చి తిట్టుకునే వరకు వెళ్లాయి. ఈ చర్చలో బండ్ల గణేష్ నేరుగా స్టూడియోలో పాల్గొనగా ఫోన్ కాల్ ద్వారా ఎమ్మెల్యే రోజా పార్టిసిపేట్ అయ్యారు. ఈ క్రమంలో వారి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎంతలా అంటే వ్యక్తిగత దూషణల వరకు కూడా వెళ్ళింది. అసలు ఇద్దరి సంభాషణ ఎంత దారుణంగా ఉందో కింద చూడండి…

 

Share.

Comments are closed.