బాబోయ్ మ‌రీ ఇంత రోమాంటికా.. సినిమా మొత్తం బూతులే – వీడియో

0

babumoshai-bandookbaaz-video

బాలీవుడ్‌లో తెర‌కెక్కిన బాబూ మొషాయ్ బందూక్ బాజ్ చిత్రం వ‌చ్చే నెల 25న విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా కొన్ని రోజుల క్రితం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌లో హీరో హీరోయిన్స్ రోమాన్స్ ఓ రేంజ్‌లో చూపించారు.

ఇప్పుడు ఒక విడుయో సాంగ్‌ను విడుద‌ల చేశారు. అది అచ్చు బూతు సినిమాను తల‌పిస్తుంది. అలాగే సినిమా ఎలా ఉండ‌బోతుంది అనే విష‌యాన్ని కూడా చెప్ప‌క‌నే చెప్పారు. ఇంత భారీగా రొమాన్స్ ఉండ‌టంతో ప్రేక్ష‌కులు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రొమాంటిక్ వీడియో సాంగ్‌ను మీరు ఒక చూపు చూడండి

Share.

Comments are closed.