గుంటూర్ టాకీస్‌లో సెన్సార్ డిలీట్ చేసిన ర‌ష్మి హాట్ వీడియో ఇదే..!

0

Anchor Rashmi Gautam Hot Song in Guntur Talkies Movieయాంక‌ర్ ర‌ష్మి గురించి పెద్ద‌గా చెప్పాల్సింది ఏముంది. ఆమె గురించి అంద‌రికీ తెలిసిందే. అటు యాంక‌ర్‌గా కామెడీ షోల్లో, ఇటు యాక్ట‌ర్‌గా సినిమాల్లో బాగానే రాణిస్తోంది. అయితే ఈమె అప్పుడెప్పుడో న‌టించిన గుంటూర్ టాకీస్ సినిమా గుర్తుంది క‌దా, హాట్ అందాల‌తో రెచ్చిపోయి మ‌రీ అందులో ర‌ష్మి న‌టించింది. ఆ సినిమా పెద్ద‌గా ఆడ‌క‌పోయినా హాట్ సీన్ల ప‌రంగా చూస్తే ర‌ష్మికి మంచి మార్కులే ప‌డ్డాయి. అయిన‌ప్ప‌టికీ ఆమెకు అవ‌కాశాలు రావ‌డం లేదు.

గుంటూర్ టాకీస్ త‌రువాత ఒక‌టి రెండు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. దీంతో అస‌లు సినిమా చాన్స్‌లే ఆగిపోయాయి. అయితే అలా అని చెప్పి ఈమె ప‌ట్టు విడ‌వ‌లేదు. ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. మ‌రో అవ‌కాశం దొరికితే ఈసారి అందాలు ఆర‌బోసేందుకు సై అంటోంది ఈ అమ్మ‌డు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే… ర‌ష్మి న‌టించిన గుంటూర్ టాకీస్ సినిమాకు చెందిన రొమాంటిక్ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ప్ర‌ధానంగా ఆ సినిమాలోని నీ సొంతం అనే రొమాంటిక్ పాట ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో మ‌ళ్లీ ట్రెండ్ అవుతోంది. అవును మ‌రి, ర‌ష్మి ఆ పాట‌లో కిక్కెక్కిస్తుంది క‌దా, అందుకే ఆ పాట‌ను ఇప్ప‌టికీ అభిమానులు చూస్తున్నారు. ఆ క్రమంలోనే ఆ పాట ట్రెండ్ అవుతోంది. మ‌రి ఆ పాట‌పై మీరూ ఓ లుక్కేయండి..!

Share.

Comments are closed.