అక్కినేని అఖిల్ హలో మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌

0

Akhil Akkineni HELLO Movie Theatrical Trailer

టాలీవుడ్ యాక్టర్ అక్కినేని అఖిల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హలో. విక్రమ్‌కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. అఖిల్‌కు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. అనూప్‌రూబెన్స్ మ్యూజిక్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన హలో టీజర్‌ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

 

Share.

Comments are closed.