స్త్రీల వ‌క్షోజాల‌కు చెందిన 10 ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఇవే..!

0

10 Fascinating Facts About Brests That Even Women Don’t Knowవ‌క్షోజాలు.. స్త్రీ శ‌రీరంలోని అవ‌య‌వాల్లో ఓ భాగం. పిల్ల‌ల‌కు జ‌న్మనిచ్చిన త‌రువాత వారికి పాలిచ్చేందుకు త‌ల్లుల‌కు అవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కానీ నేటి స‌మాజంలో స్త్రీ శ‌రీర భాగాల‌ను కూడా వ్యాపార ధోర‌ణి కింద మార్చేశారు. ఏం చేస్తాం… అంద‌రి ధోర‌ణి అలాగే ఉంది మ‌రి. స‌రే… ఈ విష‌యం గురించి ప‌క్క‌న పెడితే వ‌క్షోజాల గురించి మ‌నం తెలుసుకోవాల్సిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఉన్నాయి. అవేమిటంటే…

1. కొంత మంది స్త్రీల‌కు కేవ‌లం వ‌క్షోజాల‌ను, నిపుల్స్‌ను నిమిరితేనే భావ ప్రాప్తి క‌లుగుతుంద‌ట తెలుసా..? అలాంటి వారు శృంగారంలో పాల్గొనాల్సిన ప‌నిలేదు. ఆ ప‌ని చేస్తే చాలు..!

2. స్త్రీల‌లో అతి త‌క్కువ బ్రా సైజ్ ఉన్న వ‌క్షోజాల కొల‌త AAA కాగా అతి ఎక్కువ సైజ్ ఉన్న బ్రా కొల‌త L.

3. పిల్ల‌ల‌కు పాలిచ్చే త‌ల్లుల‌కు క్యాన్స‌ర్‌, గుండె జ‌బ్బులు వంటి వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌.

4. అత్యంత ఎక్కువ సైజ్ ఉండే వ‌క్షోజాలు అంటే ఇష్ట‌ప‌డే మ‌గ‌వారే ఆర్థికంగా ఎక్కువ‌గా బ‌ల‌వంతులు అయి ఉంటార‌ట‌.

5. బోర్లా ప‌డుకునే ఎవ‌రికైనా వక్షోజాలు స‌రిగ్గా రావు. ఛాతీ స‌మ‌త‌లంగా ఉంటుంది.

6. త‌ల్లి క‌డుపులో పిండంగా ఉన్న‌ప్పుడు అది ఆడ శిశువుగానే ఉంటుంది. అందుకనే అప్పుడు నిపుల్స్ ఏర్ప‌డ‌తాయి. ఆ త‌రువాతే మ‌గ లేదా ఆడ శిశువుగా ఆ పిండం మారుతుంది. అందుకే మ‌గ వారికి కూడా ఛాతిపై నిపుల్స్ ఉంటాయి.

7. వ‌క్షోజాలు త‌ర‌చూ మ‌సాజ్ చేసుకుంటే క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంది.

8. స్త్రీల‌ను చూసే 100 శాత మ‌గాళ్లలో 80 శాతం మంది ముందుగా స్త్రీల వ‌క్షోజాలు చూస్తార‌ట‌. మిగిలిన 20 శాతం మంది ముఖం చూస్తార‌ట‌.

9. చైనాలో బ్రాల‌కు సంబంధించిన ఓ ప్రొఫెష‌నల్ కోర్సు కూడా ఉంది. దానికి అక్క‌డి ప్ర‌భుత్వం డిగ్రీని కూడా అందిస్తుంది.

10. ఏ స్త్రీకైనా రెండు వ‌క్షోజాలు స‌మానంగా ఉండ‌వ‌ట‌. ఒక‌టి చిన్న‌దిగా మ‌రొక‌టి పెద్ద‌దిగా ఉంటుంద‌ట. కానీ ఆ తేడా చాలా స్వ‌ల్పంగా ఉండ‌డంతో దాన్ని ఎవ‌రూ గుర్తించ‌లేర‌ట‌.

Share.

Comments are closed.